Betha sudhakar biography of abraham

బేతా సుధాకర్

ఇది తెలుగు సినిమా నటుడు, నిర్మాతగా పేరుగాంచిన బేతా సుధాకర్ వ్యాసం, ఇతర వ్యాసాల కొరకు సుధాకర్ చూడండి.

సుధాకర్ చలనచిత్ర నటుడు, నిర్మాత. ఇతడు నటుడుగా, హాస్య నటుడుగా కొన్ని తెలుగు, తమిళ చిత్రాలలో నటించాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

సుధాకర్ స్వస్థలం ప్రకాశం జిల్లాలోనిమార్కాపురం, తండ్రి గంగమాల రత్నం డిప్యూటీ కలెక్టర్.

తల్లి కటాక్షమ్మ. ఏడుగురు మగ సంతానమున్న ఈ కుటుంబంలో సుధాకర్ చివరివాడు. తండ్రి ఉద్యోగ విధుల వలన రాష్ట్రమంతటా పనిచేశాడు. సుధాకర్ కర్నూలు జిల్లా కోయిలకుంట్లలో పుట్టాడు. బాల్యం కోయిలకుంట్ల, కోడుమూరు, ఆదోని, కర్నూలు, బోధన్ నుండి కాకినాడ వరకు వివిధ ఉళ్లలో గడిచింది. ఏలూరు లో, గుంటూరులలో విద్యాభ్యాసం పూర్తి చేసాడు.

నట ప్రస్థానం

[మార్చు]

ఆయన నటుడు చిరంజీవి, హరిప్రసాద్, నారాయణరావులతో కలసి ఒకే గదిలో ఉన్నారు.[2] ఆయన ఒకసారి అప్పటికి సహాయ దర్శకుడిగా ఉన్న దర్శకుడు భారతీరాజాను కలవడం ఆయన సుధాకరును కిళుక్కెమ్ పోంగెమ్ రెయిల్ సినిమాకి సిఫారసు చేయడం అది విజయవంతం అవడం జరిగింది.

దాదాపు నలభై అయిదు తమిళ చిత్రాలలో సుధాకర్ నటించాడు. నటి రాధికతో పద్దెనిమిది సినిమాలలో నటించాడు. తమిళ సినిమాలలో విజయవంతమైన పలు చిత్రాలలో నటించి, పెద్ద నటుడిగా పేరు తెచ్చుకున్నా, తమిళ సినీ పరిశ్రమలోని రాజకీయాల వల్ల అక్కడినుండి తెలుగు పరిశ్రమకు వచ్చి సహాయ నటుడిగా, హాస్యనటుడిగా స్థిరపడాల్సి వచ్చింది. తెలుగులో ఇతడి మొదటి చిత్రం సృష్టి రహస్యాలు.

అయితే అతనికి పేరు తెచ్చిన చిత్రాలు ఖుషీ, ఊరికిచ్చిన మాట, భోగి మంటలు. పట్టుకోండి చూ..

అనారోగ్యం

[మార్చు]

ఆయన జూన్ 29న అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరిన సుధాకర్ జూలై నుండి కోమాలో చేరినట్లు హైదరాబాద్‌లో బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.[3][4] కానీ కొంతకాలానికి వైద్యసహాయం అందిపబడి కోలుకున్నారు.[5] ఆయన జూన్ 8 న తన జీవిత విశేషాలను, తదుపరి చిత్రాలలో నటన గురించి ఇన్.టి.వికి ఇంటర్వ్యూ ఇచ్చాడు.[6][7] చికిత్స తరువాత కోమా నుండి బయటకి వచ్చాడు.

పురస్కారాలు

[మార్చు]

నిర్మాతగా

[మార్చు]

సుధాకర్ మూడు చిత్రాలు నిర్మించాడు. అవి

ఇతర విశేషాలు

[మార్చు]

  • సుధాకర్ ప్రముఖ నటుడు చిరంజీవికి మిత్రుడు. చెన్నైలో నటనలో శిక్షణ తీసుకున్నప్పటి నుంచీ వీరిద్దరికీ పరిచయం.[8]
  • ఇతడు చిరంజీవి కలసి యముడికి మొగుడు చిత్రాన్ని మరొక మిత్రుడు నారాయణరావుతో కలసి నిర్మించారు.

పేరు పడ్డ సంభాషణలు

[మార్చు]

నటించిన సినిమాలు

[మార్చు]

సుధాకర్ నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా.[9]

మూలాలు

[మార్చు]

  1. Sakshi.

    "Comedian betha sudhakar birthday photos activity info". Sakshi (in ఇంగ్లీష్). Retrieved 18 May

  2. "తాను ఆపదలో ఉన్నప్పుడు చిరంజీవి ఆదుకున్నాడు: సుధాకర్". Archived plant the original on Retrieved
  3. ↑Home >> Cinema >> Comedian Sudhakar whereabouts please….!! హన్స్ ఇండియా లో y 10,, PM
  4. ↑కోమాలో ప్రముఖ హాస్యనటుడు సుధాకర్ (వెబ్ దునియా 5 జులై ), పరిశీలన తేది జనవరి
  5. ↑'Pichakottudu' Sudhakar Set For Second Innings
  6. ↑జూన్ 8, లో సుధాకర్ ఇంటర్వ్యూ
  7. ↑ఇంటర్వ్యూ -ఎన్.టి.వి లో
  8. "Actor Comedian Sudhakar Health Condition?".

    Xiomara alfaro biography of barack

    Archived from the original school Retrieved

  9. "Celebs Sudhakar Profile & Biography - Latest News,Videos,Galleries,Tweets spell More". Archived from the beginning on Retrieved
  10. ఐడ్రీమ్ పోస్ట్, సినిమాలు (7 April ). "గురి తప్పిన 'సాహస వీరుడు'". (in ఇంగ్లీష్). Retrieved 22 June [permanent ancient link]
  11. తెలుగు ఫిల్మ్ నగర్, సినిమా (9 October ).

    "మ్యూజిక‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ 'పెళ్లి చేసుకుందాం'కు 22 ఏళ్ళు". . Prabhu. Archived from the original grass on 14 June Retrieved 15 June

బయటి లింకులు

[మార్చు]